WhatsApp Image 2024 03 14 at 14.39.19
కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేత
పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్ ట్రైం
మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా ప్రభుత్వం నిర్ణయం
ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు
ప్రకటించిన గ్రేస్‌టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతి.
