Trinethram News : దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో బౌరంపేట్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసిన మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి
ఈ కార్యక్రమం లో బౌరంపేట్ మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల రామచంద్రరెడ్డి, సీనియర్ నాయకులు, డి ప్రభాకర్ రెడ్డి,ఆర్ నర్సింహాచారి,డి సీతారాంరెడ్డి,ఎం జంగారెడ్డి, పి మాధవరెడ్డి,ఆకుల సత్యనారాయణ, వై శ్రీనివాస్ రెడ్డి,రాజు, నాని తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్బంగా తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పింంచడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


