జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Telangana Formation Day celebrations

Telangana Formation Day : డిండి (గుండ్లపల్లి )జూన్ 02 ,త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకన్న, వెలుగు కార్యాలయంలో ఏపీవో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై బాలకృష్ణ ,మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పగిడిపాటి నరసింహ, జడ్పీ హైస్కూల్ వద్ద హెచ్ఎం గీతాంజలి రెడ్డి ,ప్రాథమిక పాఠశాల వద్ద హెచ్ఎం రామారావు, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, కస్తూరిబా పాఠశాలలో ఎస్ఓ లక్ష్మి ,ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద వార్డెన్ నాగరాజు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి, సీసీ బ్యాంకు వద్ద మేనేజర్ కొండా నెహ్రూ జ్యోతి, సింగల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ శ్రీనివాసరావు ,జాతీయ పతాకాలను ఎగురవేసి 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page