Trinethram News : ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5.. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం.. అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


