Trinethram News : ఎయిరిండియా విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.తాజాగా ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫు ముందు పైలెట్లు గుర్తించి పెను ప్రమాదం తప్పించారు.ఇతర ఫ్లైట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


