Rajeev Kanakala : సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు!

TRINETHRAM NEWS

Trinethram News : సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిర్మాత విజయ్ చౌదరికి పెద్ద అంబర్పేటలో రాజీవ్ ఓ ప్లాటు అమ్మేశారు. అయితే దానిని మరో వ్యక్తికి రూ.70 లక్షలకు విజయ్ అమ్మేయగా.. లేని ప్లాటు చూపి మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్పై కేసు నమోదవగా రాజీవు నోటీసులు పంపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police notices to film

You cannot copy content of this page

Scroll to Top