జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Teachers does not mean

Teachers : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూన్ 15; ఉపాధ్యాయులు అంటే వైసిపి అధినేత జగన్ నియమించిన వాలంటీర్ పోస్ట్ కాదని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. కూటమి రెండేళ్ల పాలనలో పదకొండు వేల మంది మహిళలకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
మెగా డీఎస్సీ ద్వారా రెండు వేల మంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అయితే నియామకాలపై గొడ్డలి పార్టీ చేసేవన్నీ అసత్య ప్రచారాలను తెలిపారు. టీచర్లు అంటే మొదటి నుండే జగన్ కు పడదన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page