Teacher Beats Students : వాతలు పడేలా విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయురాలు

TRINETHRAM NEWS

తేదీ : 20/09/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); అనకాపల్లి సాయి శక్తి విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఇనుప స్కేలుతో వాతలు వచ్చేలా కొట్టారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సదరు టీచర్ , ప్రధానోపాధ్యాయులు పరారీలో ఉన్నట్లు సమాచారం. విద్యార్థులపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Teacher beats students to death

You cannot copy content of this page

Scroll to Top