Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.. పహల్గామ్ అమరులకు నివాళులర్పించనున్న టీడీపీ పొలిట్ బ్యూరో .. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ .. 11 నెలల కూటమి పాలన, సంక్షేమ పథకాలపై చర్చించనున్న పొలిట్ బ్యూరో .. అమరావతి పునర్నిర్మాణంపైనా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగే అవకాశం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


