TDP : కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీయే
వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం ప్రాంతీయపార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచారని మృతి చెందిన రవికుమార్ కు లోకేష్ నివాళి మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం అందించిన…