త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే తమ్మన రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులుకాలే యాదయ్య.
అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనంకు సంబంధించి వంట పాత్రలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


