విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

Trinethram News : విశాఖ ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా అమరావతి కి మేము వ్యతిరేకం…

ఈనెల 5 న విశాఖకు రాజధాని

7 వ తేదీ విశాఖలోనే క్యాబినెట్.. 5.3.2024 (ఎల్లుండి) CM శ్రీ YS.జగన్‌ విశాఖ పర్యటన. విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం,అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి,సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం…

సర్క్యూట్ టూరిజం బస్సులను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

Trinethram News : విశాఖపట్నం, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. నోవాటెల్…

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు,…

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భువనమ్మ

ఘన స్వాగతం పలికిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు. నేటి నుండి 4రోజులు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్న భువనమ్మ. కాసేపట్లో విమానాశ్రయం నుండి సాలూరు బయలుదేరిన భువనమ్మ. సాలూరు సిటీ లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించనున్న భువనమ్మ….

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

Trinethram News : విశాఖపట్నం రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి…

ఒక్కరోజుకే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

నిన్న విశాఖ ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి ప్రారంభం తేలియాడే వంతెనను ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్.

You cannot copy content of this page