నిన్న విశాఖ ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం తేలియాడే వంతెనను ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్.