Minimum Wage : కనీస వేతనం 26,000 టీచర్లకు ఇవ్వాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్ల ధర్నా,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంగన్వాడి టీచర్లకు జీతాలు, పెంచుతామని చెప్పి 16 నెలలైనా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇదివరకు రిటర్మెంట్…