జూలై 7, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మోమిన్ కలాన్ లో సీసీ రోడ్ల నిర్మాణం ధారూర్ మండలం మోమిన్ కలాన్ గ్రామంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంపీ నిధులతో వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో మా శారద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి ధార్మిక్ సెల్ వికారాబాద్ జిల్లా ఇంచార్జ్ దిశా కమిటీ మెంబర్ ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి కోకన్వీనర్ రాఘవేందర్ బిజెపి సీనియర్ నాయకులు జి. శివరాజ్ రైల్వే బోర్డ్ అడ్వైజరి కమిటీ మెంబర్ సుధాకర్ ఆచారి భూత్ అధ్యక్షుడు వీరేశం గ్రామస్తులతో కలిసి పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Roads funded by MP

You cannot copy content of this page