Nara Lokesh : దేశానికి ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం
Trinethram News : అమరావతి : ఏపీలో బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్ కు మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను…