జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీలో బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్ కు మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్నా. వీటిని ఆపేయాలి. నిరంతర అవగాహన, కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

bring an anti-betting policy

You cannot copy content of this page