Congress party leaders Protest : గోదావరిఖని,లో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలకు మేరకు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టిపిసిసి పిలుపుమేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బిజెపి పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లాకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ యొక్క…