Ambedkar Jayanti : మండల పరిషత్, తాహసిల్ కార్యాలయంలో, అంబేద్కర్ జయంతి
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, తహసిల్దార్ కార్యాలయంలో, డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.తహసిల్దార్…