Sunita Williams : అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీతా విలియమ్స్
అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీతా విలియమ్స్ Trinethram News : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్టు చేసింది.ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా…