WhatsApp Image 2024 01 29 at 9.28.45 AM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 29 at 9.28.45 AM
Trinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు.
వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

You cannot copy content of this page