WhatsApp Image 2024 12 25 at 4.02.02 PM
అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీతా విలియమ్స్
Trinethram News : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్టు చేసింది.ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశముందని ఇటీవల నాసా వెల్లడించింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
