Students Die : ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్…