Trinethram News : సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి.. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి .. తెలవారుజామున కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య
కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా లేదా కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


