గోల్డ్ షాప్ లో భారీ చోరీ సినీ ఫక్కీలో..పట్టపగలే‼️

Trinethram News : హైదరాబాద్ : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు…

డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు

ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు… ఇప్పటికే 50 మంది బిఎల్ఓ లకు షోకాస్ నోటీసులు ఇచ్చాం.. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకోవాలి……

ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎస్సై నాగేంద్రరావు స్థానంలో వీరు రావడం జరిగింది

ఎమ్.పవన్ కుమార్ ఎస్ఐ గా ఈరోజు అమరావతి పోలీస్ స్టేషన్లో నూతనంగా రిపోర్ట్ ( భాద్యతలు ) తీసుకోవడం జరిగింది. ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎస్సై నాగేంద్రరావు స్థానంలో వీరు రావడం జరిగింది. గతంలో ఎస్ఐ పవన్ గారు చిలకలూరిపేట రూరల్…

నరసరావుపేట నూతన డీఎస్పీగా శర్మ బాధ్యతలు స్వీకరణ

నరసరావుపేట డీఎస్పీగా విఎస్ఎన్ శర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా. నగరంపాలెం పోలీసు స్టేషన్ విధులు నిర్వహిస్తూ నరసరావుపేట డీఎస్పీగా బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతి భద్రతల విషయంలో రాజి లేకుండా పని…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మంగళగిరి పోలీస్ స్టేషన్లో సర్పంచ్లు

తిరుపతి జిల్లా: రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లను మంగళవారం మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్…

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌.. నిన్న పోలీస్‌ స్టేషన్‌లోనే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. ఈ ఘటనలో శివసేన నేత మహేష్‌ గైక్వాడ్‌తో పాటు మరొకరికి గాయాలు, థానే ఆస్పత్రిలో మహేష్‌ గైక్వాడ్‌ను పరామర్శించిన…

ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు

నాగోలు : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి.. మాటల్లో పెట్టి బంగారు గొలుసులు లాక్కుని పారిపోయారు. నాగోలు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఎస్సై మధు కథనం ప్రకారం.. మేడ్చల్‌కు…

9 మంది ముద్దాయిలు అరెస్ట్.

నెల్లూరు జిల్లా Trinethram News : నెల్లూరు నగరం లోని మినీ బైపాస్ లో బాలాజీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీ జరిగిన భారీ దారి దోపిడీ కేసును 6రోజుల్లోనే చేదించి,సొమ్ము మొత్తం రికవరీ చేసి నిందితులను…

Other Story

You cannot copy content of this page