WhatsApp Image 2024 02 14 at 15.31.40
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 14 at 15.31.40
ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు, డబల్ ఎంట్రీలు తొలగించకపోతే బూత్ స్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవు…
ఇప్పటికే 50 మంది బిఎల్ఓ లకు షోకాస్ నోటీసులు ఇచ్చాం..
ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకోవాలి…
బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా

You cannot copy content of this page