జూలై 7, 2026

WhatsApp Image 2024 02 12 at 19.06.33

TRINETHRAM NEWS

ఎమ్.పవన్ కుమార్ ఎస్ఐ గా ఈరోజు అమరావతి పోలీస్ స్టేషన్లో నూతనంగా రిపోర్ట్ ( భాద్యతలు ) తీసుకోవడం జరిగింది.

ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎస్సై నాగేంద్రరావు స్థానంలో వీరు రావడం జరిగింది.

గతంలో ఎస్ఐ పవన్ గారు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్, కాకుమాను పోలీస్ స్టేషన్, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించడం జరిగింది.

You cannot copy content of this page