నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Trinethram News : నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు

ధరూర్ నుంచి పాదయాత్ర… శ్రీశైల దేవస్థానం గురువారం శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం జ్యోతిర్ముడి సమర్పించేందు గాను మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.మార్చి 08 మహాశివరాత్రి సందర్భంగా…

ఎల్ఐసీ ఫిర్యాదుతో బండారం బట్టబయలు

బతికున్న రైతులు చనిపోయినట్లు సృష్టించి రూ. 2 కోట్లు పైగా కాజేసిన ఏఈఓ రంగారెడ్డి – షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బతికుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రూ. 2 కోట్ల రూపాయల…

మార్చి 1 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Trinethram News : AP: శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సత్రాల నిర్వాహకులు, భక్తులు సహాకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల…

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది

Trinethram News : నంద్యాల జిల్లా, శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది.. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది.. చిరుతపులిని చూసిన స్దానికులు, భక్తులు సత్రాల పైనుంచి చిరుతపులి వీడియోలను సెల్ ఫోన్ లలో…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం

నంద్యాల సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

Other Story

You cannot copy content of this page