దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం

దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా…

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. సిరాజ్‌ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో…

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్‌ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.

ప్రపంచ మహిళా ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజతం సాధించిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీని

ప్రపంచ మహిళా ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్ 2023లో రజతం సాధించినందుకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీని క్రీడా మంత్రి Anurag Thakur అభినందించారు.

మూడో రోజు కొనసాగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్

మూడో రోజు కొనసాగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్. 5 వికెట్ల నష్టానికి 256 ఓవర్ నైట్ స్కోరుతో మొదటి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికా.

ఇది దేశ ఆడ బిడ్డల పోరాటం – రెజ్లర్ సాక్షి మాలిక్

ఇది దేశ ఆడ బిడ్డల పోరాటం – రెజ్లర్ సాక్షి మాలిక్ మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ చేస్తున్న లైంగిక మరియు మానసిక దాడులకు గాను సాక్షి మాలిక్ బహిరంగ ఆరోపణలు చేశారు.ఐతే ఈ ఆరోపణల నేపథ్యంలో…

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు టెస్టుల్లో తొలిసారి ఆస్ట్రేలియాపై విజయం ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా జట్టు గెలుపు 8 వికెట్ల తేడాతో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం

పీవీ సింధు కు ఫోర్బ్స్ జాబితాలో చోటు

పీవీ సింధు కు ఫోర్బ్స్ జాబితాలో చోటు భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023వ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో అత్యధికంగా ఆర్థించిన మహిళల లో 16 స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానంలో ఉంది.

మూడో వన్డేలో భారత్ విజయం

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది.…

You cannot copy content of this page