జూన్ 26, 2026

369651.6

TRINETHRAM NEWS

Trinethram News : భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఈరోజు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో టీ బ్రేక్ తర్వాత 246 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.. భారత జట్టు బౌలర్లు సమిష్టి కృషితో ఇంగ్లాండ్ ను 246 పరుగులకు కట్టడి చేశారు

You cannot copy content of this page