రేపు టీడీపీ అభ్యర్థుల రెండో విడత జాబితా ప్రకటన

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. పెండింగ్ లో టిడిపి పోటీచేసే మరో 50 స్థానాలు.

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు.. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర…

పొత్తులో ఎవరెక్కడ?.. ఆశావహుల్లో ఉత్కంఠ!

Trinethram News : అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో.. మిగతా 76 చోట్ల…

ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల…

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…

ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ,…

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..రేసులో ఉన్నది వీళ్లే

రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ…

ఎట్టకేలకు ఎన్డీఏ గూటికి టీడీపీ?

Trinethram News : అమరావతి ◻️ 9 న ముహుర్తం ఖరారు ❗ ◻️ 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే యోచన లో టీడీపీ జనసేన కూటమి ❗ ◻️ అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా…

Other Story

You cannot copy content of this page