Cooking Utensils : పాఠశాలలకు కేటాయించిన వంట పాత్రలను అందజేత
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా వంట పాత్రలను మండల విద్యాధికారి గోపియా నాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల రిసోర్స్ కేంద్రం నుండి…