ఏప్రిల్ 5 నుంచి రాజమండ్రి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పురందేశ్వరి సమీక్ష ఎన్నికల ప్రచార షెడ్యూల్‍పై ముఖ్య నాయకులతో పురందేశ్వరి సమావేశం ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ ప్రచార సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకుల…

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇదిగో

ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ్యాచులు అలాగే మిగిలిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ముగిసింది. ఐపీఎల్ 2024 రెండో రౌండ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్ సీజన్ 17 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) అధికారికంగా ప్రకటించింది.టోర్నీలో మొత్తం 74…

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్

Trinethram News : ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించండి

Trinethram News : కొత్తగూడెం :మార్చి 19సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన వేళ దేశ ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. దగాకోరు సార్వ‌త్రిక ఎన్నిక లను బహిష్కరించండి. బ్రహ్మణీయ,…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు…

Dy E O పరీక్ష వాయిదా

Trinethram News : ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఏప్రిల్ 13న జరగాల్సిన డిప్యూటీ ఈవో ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసినట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. కాగా 38 DyEO పోస్టులకు గత ఏడాది…

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్,

Trinethram News : తేది : 17.03.2024 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పై…

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

Trinethram News : 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.…

లోక సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్,సిక్కిం,ఒడిస్సా, అరుణాచలప్రదేశ్,అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికలకు నగారా మోగింది…. ఆంధ్రప్రదేశ్ – మే 13 న పోలింగ్ జూన్ 4 న కౌంటింగ్.. 7 దశల్లో లోకసభ ఎన్నికలు దేశం లో…

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు…

You cannot copy content of this page