జూలై 7, 2026

WhatsApp Image 2024 03 17 at 12.17.30

TRINETHRAM NEWS

Trinethram News : తేది : 17.03.2024

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచికల గుడిపాడు గ్రామ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను మార్చి 18న నిర్వహించనున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మార్చి 18న సోమవారం నాడు నిర్వహించవలసిన “స్పందన” కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేయబడినదని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. కావున సుదూర ప్రాంతాల నుండి పోలీస్ కార్యాలయానికి వచ్చి అర్జీలు ఇవ్వదలచిన వారు సదరు విషయం గమనించవలెనని సూచించారు.

You cannot copy content of this page