జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 21 at 09.37.28

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీలో 45 మంది సలహాదారులు ఉన్నారన్న నిమ్మగడ్డ

కోడ్ ను ఉల్లంఘించి ఇంకొక సలహాదారును నియమించారని ఆరోపణ

సలహాదారులు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శ

సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈ సలహాదారు నియామకాన్ని సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ.

You cannot copy content of this page