Medaram Sammakka Temple : మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మృతి

Medaram Sammakka temple head priest dies తెల్లవారుజామున పూజారి ముత్తయ్య మృతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య ముత్తయ్య వయసు 50 ఏళ్లుతెలంగాణలోని మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య ఈ ఉదయం…

నేడు గోదావరిఖని సమ్మక్క జాతర హుండీల లెక్కింపు

పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరిరామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని శివారులోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కానుకల హుండీలు లెక్కింపు ప్రారంభం అయ్యింది.. సోమవారం గోదావరిఖని శ్రీ సారలమ్మ ఆలయ కార్యాల యంలో జాతరకు సంబం ధించిన 44 హూండీల లెక్కింపును నగర…

ముగిసిన మేడారం మహాజాతర

సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్

సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది. సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత. 25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు. గతంలో…

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు.…

ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది

ఈ రోజు సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది..

సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

Trinethram News : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా…

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

You cannot copy content of this page