ముగిసిన మేడారం మహాజాతరBy trinethramnews / ఫిబ్రవరి 24, 2024 TRINETHRAM NEWSసమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు..చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.