TTD Room : టీటీడీ గదుల కేటాయింపు.. శుభ్రత, ఫిర్యాదులకు ప్రత్యేక యాప్
Trinethram News : తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీల్లో శుభ్రత పెంచేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించి, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేయాలని తితిదే ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు తితిదే వసతి గదులు ఎన్ని గంటలకు…