AP CM Chandrababu : కేంద్ర జలశక్తి మంత్రితో ఎపీ సీఎం చంద్రబాబు భేటీ
Trinethram News : కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App