WhatsApp Image 2024 12 03 at 14.40.10
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Trinethram News : Andhra Pradesh : పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు
రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.బాధితులందర్నీ స్వదేశానికి తీసుకు వచ్చేలా కేంద్ర విదేశాంగశాఖ పై ఒత్తిడి తీసుకు వస్తానన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, నందిగాం తోపాటు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
