Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫారం జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

TRINETHRAM NEWS

తేదీ : 17/04/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కేంద్ర విమాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫారం జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది. దాదాపు యాభై కి పైగా దేశాలకు చెందిన నూటపదహారు మందికి యందు గ్లోబల్ లీడర్ గా ఎంపికయ్యాడు. భారత్ నుంచి మొత్తం ఎడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన నలభై సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్ గా వరల్డ్ ఎకనామిక్ ఫారం గుర్తించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Minister Rammohan Naidu

You cannot copy content of this page

Scroll to Top