Korukanti Chander : బిఆర్ఎస్ రజతోత్సవ సభకు దళితబంధు లబ్ధిదారుల 2 లక్షల విరాళం
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ 25 వ…