1/70చట్టం జోలికి రావద్దు*
1/70చట్టం జోలికి రావద్దు 11 ఫిబ్రవరి 2025 రాజమహేంద్రవరం, ఆదివాసి, ప్రజాసంఘాలు, నాయకులు. గిరిజనుల జీవనాదరమైన 1/70చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన, ఆదివాసీ, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ మేరకు…