Oral Health Day : జిజిహెచ్ లో నోటి ఆరోగ్య దినోత్సవం
Trinethram News : రాజమహేంద్రవరం:స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో చిన్నపిల్లల విభాగం ,డైస్ సెంటర్ లో “నోటి ఆరోగ్య దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ , దంత సంరక్షణ, ఆరోగ్య సమస్యలు…