Died While Playing Pubg : రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి
రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.…