CPM : పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…