Dr. Satthi : యువత పోరు,విజయవంతం చేయండి,అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. “యువత పోరు” పోస్టర్ ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు పార్టీ నాయకులు అనపర్తి: ఈనెల 12వ తేదీన వై యస్ ఆర్ సిపి ఆధ్వర్యంలలో తలపెట్టిన యువత…