Jagdish Reddy : కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది
జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వెంటనే ఎత్తి వేయాలి. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. డిండి (గుండ్ల పల్లి) మార్చి 16 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గిరమోని శ్రీనివాస్ ఆదివారం నాడు ఒక సందర్భంలో…