Loan waiver : నేటి నుంచి రుణమాఫీ సర్వే

Loan waiver survey from today తొలి విడుతగా రేషన్‌ కార్డు లేని వారి వివరాలు మాత్రమే సేకరణయాప్‌లో క్షేత్రస్థాయి వివరాల అప్‌లోడ్‌ఇతర కారణాలతో మాఫీ కాని రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం ఉమ్మడి జిల్లాలో రేషన్‌ కార్డు లేని రైతులు 72,500మందికిపైనే..ఏఓల…

CM Chandrababu : నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu’s review at the secretariat today Trinethram News : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌శాఖ.. ఆర్టీజీశాఖపై అధికారులతో చంద్రబాబు సమీక్ష రాష్ట్రానికి ఐటీ కంపెనీలను ఆహ్వానించేందుకు.. అవసరమైన పాలసీలపై చర్చించనున్న సీఎం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Rahul : BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

Soldiers sacrificed because of BJP policies : Rahul Trinethram News : Jul 16, 2024, జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో…

మే 30 సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించండి

May 30 Celebrate CITU’s 54th Foundation Day గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కామ్రేడ్ కే భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2024 మే 25, 26 తేదీలలో గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో…

కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలుగుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగాహస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసినమెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గాసభ్యత్వం రద్దు అవుతుందనే హామీబాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీలనుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే…

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి

వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఆలోచించి.. 2050 విజన్‌తో హైదరాబాద్‌ను అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్‌లు వారివారి విధానాల్లో నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారు. ఆ…

16 న భారత్ బంద్

మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నేల 16 న భారత్ బంద్ కి పిలుపునిచ్చింది.దీనికి మద్దతుగా హైదరాబాద్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపట్టనున్నాయి.ఆయా జిల్లాలోని నియోజకవర్గం మరియు మండల…

ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

తాడేపల్లి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న బిజెపి,నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి. ఎంసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను…

You cannot copy content of this page