PM Modi : ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ
కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.. Trinethram News : ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు..…